భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్-33
(రమ్య భర్త ప్రమోషన్ & నైట్ షిఫ్ట్)
**************************************************************
హాయిగా గడిచిపోతున్న మా జీవితంలో రెండు వార్తలు ఒకేసారి వచ్చాయి.
ఒకటి ఆనందించాల్సిన వార్త అదే సమయంలో పిడుగులాంటి వార్త చెవుల్లో పడ్డాయి.
ఒకటి - ఆయనకు మేనేజర్ ప్రమోషన్. నెలకు 20000 నుండీ ఏకంగా 40000 వరకు పెరిగింది జీతం. ఆయన రెండు రోజులు ఆడిటింగ్ అని వెళ్ళినప్పుడు ఆ వర్క్ వల్ల చాలా వరకు నష్టం కల్గకుండా చేసినందుకు.
రెండవది - ఆయనకు నైట్ షిఫ్ట్. ముందు నైట్ షిఫ్ట్ చేసే మేనేజర్ వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశారు అంట.
ఆయన తర్వాత సీనియర్ అయినా ఆయనకి ఈ బాధ్యత అప్పగించారు.
ఇద్దరం ఆనందించాలో, బాధ పడాలో తెలియక ఒకరిమొహాలు ఒకరం చూసుకుంటా కూర్చున్నాం.
ప్రవీణ్ నన్ను దగ్గరకు తీసుకొని చూడు రమ్య, ఇలా తక్కువ కాలంలో మేనేజర్ పొజిషన్ అంటే చాలా గ్రేట్ ఆ కంపెనీలో. అలాంటి అదృష్టం నాకూ కలిగింది. కాకపోతే నైట్ షిఫ్ట్ మేనేజర్.
రెండు సంవత్సరాలు చేయాలి కంటిన్యూగా. అప్పుడప్పుడు కావాలంటే నెలకు 2,3 రోజులు జనరల్ షిఫ్ట్ వేస్తారన్నారు. ఇక తప్పదని అయన ప్రమోషన్ తీసుకున్నారు. అలా అగ్రిమెంట్ కూడా సైన్ చేశాను అన్నారు.
షిఫ్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ నుండీ స్టార్ట్ అవుతుంది అన్నారు. రాత్రి 9 నుండీ ఉదయం 5 వరకు. అంటే ఇంట్లో నుండీ 8 కి బయలుదేరాలి వెళ్లేసరికి 9 అవుతుంది. వచ్చేప్పుడు ఉదయం 6 నుండీ 6.30 వరకు చేరుకుంటారు అని అన్నారు.
డే మొత్తం ఇంట్లో నైట్ మొత్తం కంపెనీలో అన్నారు. నీవు ఎలా ఉంటావు తమ్ముడ్ని ఉంచాలా అంటే అక్కడ అమ్మ నాన్న దగ్గర ఉండాలి ఒకరైన.
పోనీ వాళ్ళను రమ్మంటే ఇల్లు పొలాలు పైగా వాళ్లకు టౌన్ వాతావరణం పడదు.
పోనీ నువ్వు కూడా అక్కడే వెళ్ళిపోతే ఇక్కడ నాకూ ప్రాబ్లెమ్.
అలా అని రోజు మనకు ఆ సుఖం లేకపోతే మన ఇద్దరికీ ప్రాబ్లెమ్.
ఇప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఆలోచించకుండా అగ్రిమెంట్ సైన్ చేశాను అన్నారు.
నేను కూడా బాధ పడ్డాను. కానీ ఆయనకు ప్రమోషన్ రావడం హ్యాపీగా ఉన్న ఇలా షిఫ్ట్ అంటేనే బాధగా ఉంది. ప్రవీణ్ నన్ను హాగ్ చేసుకుని, అయినా ఇది పల్లెటూరు కాదు కదా రాత్రి భయపడటానికి. పైగా అపార్ట్మెంట్ వాళ్లంతా తెలిసిన వాల్లే. అంతగా భయమేస్తే ఓనర్ అంటీ వాళ్ళింట్లో పడుకోవచ్చు.
లేదంటే శిల్పను పిలుచుకుని అప్పుడప్పుడు పడుకోవచ్చు అన్నాడు. ఎలాగో శిల్ప మొగుడు మనలాగా రాత్రంతా సుఖపెట్టాడు అన్నావు కదా. మహా అంటే ఒక రౌండ్ అది 20-30నిముషాలు వేసి పడుకుంటాడు. సో శిల్ప ఒప్పుకుంటుంది నీతో పడుకోడానికి.
కొన్ని రోజులు కాస్తా ఇబ్బందిగా అనిపిస్తుంది. తర్వాత మాములే. కావాలంటే విన్యక్కా దగ్గర దింపి వెళ్తాను కంపెనీ వెళ్ళేటప్పుడు. అక్క దగ్గర పడుకో. మళ్ళీ ఉదయం ఇంటికి తీసుకొస్తాను అన్నారు.
నువ్వుకూడా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేస్తావన్నావు కదా. తొందర్లో అది కూడా జాయిన్ అవుదువు అన్నారు.
నాకూ కూడా ఇదే సరైనది అనిపించింది. మొత్తానికి నా ప్లాన్ మొదలుపెట్టడానికే అన్నట్టుగా ఆయనకు నైట్ షిఫ్ట్ ప్రమోషన్ వచ్చింది అని మనుసులో హ్యాపీగా ఫీల్ అయ్యాను.
టీవీ ఒకటి ఇంస్టాల్మెంట్లో తీసుకుందాం. శిల్ప వాళ్ళను అడిగి ఎక్కడ కొన్నారో తెలుసుకొని కొనుక్కో అన్నారు. నీకు కూడా టైంపాస్ అవుతుంది అన్నారు.
అలా ఆరోజు ఇదే ఆలోచనలతోనే పడుకున్నాం.
రెండు రోజులు గడిచిపోయాయి. సాగర్ కూడా రెండు, మూడు రోజులు ఊరెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఇక నేను ఒక్కదాన్నే పగలంతా పైన ఉండాల్సింది. అందుకే ఆంటీ దగ్గరే పగలు ముచ్చట్లు, టీవీ చూసుకుంటూ సాయంత్రం ఇంట్లో వచ్చేదాన్ని.
అలా అంటీ ఆ రోజు మధ్యాహ్నం అమ్మాయి ఈ సాయంత్రం షాపింగ్ వెళ్దాం బ్రాలు, పాంటీలు కొనుక్కోవాలి, తోడుగా రమ్మంది.
నాకూ అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.
అక్కతో షాపింగ్ చేస్తున్నప్పుడు సేల్స్ అబ్బాయి కార్డు ఇచ్చాడు. బిజినెస్ స్టార్ట్ చేశాడు అని, పైగా డిస్కౌంట్ కూడా అన్నాడు అని. అది గుర్తొచ్చి ఆంటీకి చెప్పాను. ఆంటీ కూడా పిలువు అతన్నే ఇక్కడే చూసి వేసుకుని కొనుక్కోవచ్చు అంది.
నేను వెల్లి కార్డు వెతికి అతనికి కాల్ చేశాను. అతను ఎవరు గుర్తుకు రావడం లేదు అన్నాడు. దానికి నేను మా అక్క నేను ఒకసారి కలిసి షాపింగ్ చేశాం. ట్రయిల్ రూంలో నుండి వితౌట్ బ్రా బయటకు వచ్చాను.. హ .హ.. మేడం మీరా! గుర్తొచ్చింది. చెప్పండి మేడం అన్నాడు.
నేను అడ్రెస్స్ ఇచ్చి లేటెస్ట్ అన్ని సైజ్ బ్రా, పాంటీలు తీసుకుని రమ్మన్నాను. ఇక్కడ మా ఓనర్ అంటీ కొంటా అంటే నువ్వు గుర్తొచ్చావు అన్నాను. చాలా థాంక్స్ మేడం. 4:30వరకు వచ్చేస్తాను అన్నాడు.
Comments
Post a Comment