భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్-0
రచయిత పరిచయం
నా పేరు ఆమని. "ఆకాంక్ష" అనేది నా కలం పేరు. ఇది నా మొదటి కథ. ఈ కథను నిజ సంఘటనల ఆధారంగా చేసుకుని నా ఊహకు అందినట్టుగా కథలో మార్పులు చేస్తూ రాస్తున్నాను. మీ అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను.
*******
కథ గురుంచి చెప్పాలంటే, రమ్య అనే ఓ మామూలు కుటుంభం నుండి 22 ఏళ్ల పల్లెటూరి అమ్మాయి మధ్య తరగతికి కొద్దిగా మించి ఉన్న ఇంటికి కోడలిగా వెళ్తుంది. భర్త ఉద్యోగం టౌన్ లో ఉండటంతో తమ కాపురాన్ని టౌన్ లో మార్చడం జరుగుతుంది. భర్త జీతం కేవలం ఇల్లు గడవడానికి సరిపోతుంది.
రమ్య బంధువు అయినా విన్య గతం, తర్వాత రమ్య ఉంటున్న ఓనర్ ఆంటీ గతం విన్నాక తన జీవితంలో కూడా డబ్బు అనేది ఎంత అవసరమో తెలుసుకుంటుంది. అదృష్టం కొద్దీ రమ్య భర్త ప్రవీణ్ కి ప్రమోషన్ రావడం నైట్ షిఫ్ట్ ఉద్యోగం కావడంతో రమ్య తనకు తానుగా ఎం నిర్ణయం తీసుకుంది అది ఎలాంటి మార్పులకు దారితీసింది అనేదే "భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్" కథ.
Comments
Post a Comment