కోడలుపిల్ల-1

ముందు మాట

 కథలోని పాత్రలుసంఘటనలు మరియు సందర్భాలు కేవలం కల్పితాలుఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు
ప్రతి మనిషి కి ఆకలినిద్ర ఎలాగో సెక్స్ కూడా అలాంటిదే అని నా అభిప్రాయంసెక్స్ కి జాతికులంమతం లాంటివి ఉండవు కూడాటైం కి ఆకలి ఎలాగో సెక్స్ కూడా అలాగే
ఇక కథలోకి వెల్దాం.
 *********************
 
మా అమ్మా నాన్న శ్రీమతి మహాలక్ష్మి రాఘవయ్య గార్ల పేరు మీద అర్చన చెయ్యండి అన్న గొంతు విని కళ్లు తెరిచి చూశాడు వర్మ.
ఏమిటమ్మా విశేషం అన్న పూజారి ప్రశ్న కు  రోజు వాళ్ల పెళ్లి రోజు అని బదులు చెప్పింది  ఇరువై ఎళ్ల ముగ్ద మనోహర రూపం. 

అర్చన జరుగుతున్నంత సేపు వర్మ పూర్తిగా  పడుచు పిల్ల వైపే దృష్టి పెట్టాడు,  21  శతాబ్దంలో కూడా సంప్రదాయానికి లంగా ఓణీ వేసినట్లున్నఆ అమ్మాయిని… 


ఎక్కడో చూసినట్లు అనిపించింది. చక్కగా చెక్కిన  నడిచే శిల్పంమళ్లీ మళ్లీ వినాలనిపించే  స్వరం… వర్మ  పరువాలని చూస్తూనే ఉన్నాడుగుడిలో గంట శబ్దానికి  లోకం లోకి వచ్చాడు.



కంటి చూపు మరల్చుకునేలోపే తళుక్కుమని మాయమైంది  చిన్నది.
 
వర్మ(55)…  ఊరిలో అందరికీ పరిచయం ఉన్నవాడేఅటు సిటీ కాకుండా… ఇటు పల్లెటూరు కాకుండా… మధ్య రకంగా ఉన్న  ఊరిలో ఒక వ్యాపారి గా అందరికీ తెలిసిన వ్యక్తి.

పాతికేళ్ల వయసులో ఇంకా ఎదగని  గ్రామానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి… తన తెలివి తో అంచెలంచెలుగా ఎదిగి బాగా డబ్బు సంపాదించాడు.

 ఎదిగే క్రమంలో అతని భార్య శ్రీమతి లలితమ్మ గారి సహకారం మరువలేనిదిసంప్రదాయాలకుఆచార వ్యవహారాలకు బాగా విలువిచ్చే  దంపతులంటే ఊరిలో బంధుగణం లో మరియు తెలిసిన వారికి వీరంటే ఎంతో గౌరవం.
రత్నాల్లాంటి ఇద్దరు మగ సంతానం వీరికిభర్త వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నా పిల్లల్నిసంసారాన్ని సరైన దారిలో నడిపించిన గొప్ప ఇల్లాలు శ్రీమతి లలితమ్మ గారు.

మార్పు అనేది సహజం అన్నట్లుశ్రీమతి లలితమ్మ గారు వర్మను  ఇద్దర్నీ వదిలేసి 50 ఏళ్లకే కాలం చేశారుఅప్పట్నుంచి ఇంటిలో దీపం పెట్టే ఆడ దిక్కు లేక ఇల్లు వెలవెల పోతుంది.

గోటి చుట్టుపై రోకటి పోటు అన్నట్లుగా… రోడ్డు విస్తరణ లో భాగంగా వారి వ్యాపార సముదాయం కూడా కోల్పోవాల్సి వచ్చిందిఅయినా బాగా సంపాదించినందువల్ల  లోటు లేకుండా కాలం గడిచిపోతుంది.

పెద్దకొడుకు రాజేంద్ర అలియాస్ రాజా నిన్నటిదాకా తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడుఇప్పుడు సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడుతండ్రి అంగీకరించడం తో ఎంతో ఉప్పొంగిపోయాడు.

చిన్న కొడుకు వీరేంద్ర అలియాస్ వీరూ చదువుకుంటూ ఉన్నాడు
తల్లిదండ్రుల మాటకు విలువిచ్చే బిడ్డలు ఇద్దరూ.

బంధువుల సలహా మేరకు వయసొచ్చిన  పెద్దకొడుక్కి పెళ్లి చేస్తే ఇంటికి కొత్త కళ మరియు దీపం పెట్టే దిక్కు వస్తుందని… కొడుక్కి పిల్లని వెతికే పనిలో నిమగ్నమయ్యాడు వర్మ. 

డబ్బు లేకపోయినా సంప్రదాయాలకు విలువిచ్చే ఇంటినుంచి కోడలిని తెచ్చుకోవాలని ఆలోచన వర్మది.
 క్రమంలో కనిపించిన  పాతికేళ్ల సాంప్రదాయం ఎవరా అని చుట్టూ వెతుకుతున్నాడు,
బయట మళ్లీ కనిపించిన  అమ్మాయినే చూస్తుండిపోయాడు వర్మఎందుకో తన కోడలికి కావలసిన లక్షణాలు  అమ్మాయి లో కనిపించాయి. 

 అమ్మాయి కి తెలియకుండా అనుసరించ సాగాడు వర్మనిరుపేద ఆవాసాలకు దగ్గరగా వచ్చింది  అమ్మాయిమట్టిలో మాణిక్యం లా అనిపించింది వర్మకు అమ్మాయి ఒక ఇంటిలోకి వెళ్ళటం చూసిచాటుగా గమనించసాగాడులోపలికొచ్చిన  అమ్మాయి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వాళ్ల నోరు తీపి చేసింది.

ఎదిగిన కూతురు కష్ట పడుతూ వయసుడిగిన తమను బాగా చూసుకుంటున్న కూతుర్ని చూసి కళ్లు చెమరిచ్చాయి  తల్లిదండ్రులకిమౌనంగా అక్కడినుంచి వెనుదిరిగిన వర్మ విచారణ లో  అమ్మాయి పేరు గీత అని

 తల్లిదండ్రులకు ఏకైక సంతానం అని తెలుసుకున్నాడురోజూ పని చెయ్యందే ఐదువేళ్లూ లోపలికి వెళ్లలేని పేదరికం గీత కుటుంబానిదిఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో చదివి తర్వాత పొట్టకూటికి చిన్న ఉద్యోగం చేస్తుంది అని కూడా తెలుసుకున్నాడు. ఎదిగిన కూతురు… కొడుకు లా కష్టపడి పనిచేయడం చూసితనకు పెళ్లి కూడా చేయలేని తన ఆర్థిక స్తోమత కు రాఘవయ్య బాధ పడని రోజే లేదని కూడా తెలుసుకున్నాడు వర్మ.
 
కోడలిని మనకంటే తక్కువింటి నుంచి… అల్లుడిని మనకంటే పెద్దింటినుంచి తెచ్చుకోవాలన్న సూత్రాన్ని అనుసరించాలన్న నిర్ణయానికి వచ్చాడు వర్మ.
అనుకున్నదే తడవుగా… తెలిసినవారి ద్వారా పెళ్ళిచూపులకి వస్తున్నట్లు రాఘవయ్య కు కబురు పంపించాడు. కానీ కట్నం లేకుండా … పెళ్లి కూడా ఘనంగా తానే జరిపిస్తానన్న వర్మ నిర్ణయానికి… ఉబ్బి తబ్బిబ్బయ్యాడు రాఘవయ్య.  
వర్మ పెద్దమనసుకు గీత ఆనందభాష్పాలే అంగీకారమయ్యాయి.

ఒక మంచి ముహూర్తానికి గీత రాజా లకు బంధుమిత్రుల సమక్షంలో తన స్థాయి కి  తగ్గట్టుగా ఘనంగా పెళ్లి జరిపించాడు వర్మ.
తన అదృష్టాన్ని నమ్మలేకపోయింది గీతమనసులోనే ముక్కోటి దేవుళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంది. ఇప్పుడు తన దృష్టిలో మామ గారు ఎంతో ఉన్నత వ్యక్తి గా కనిపించారు భగవంతుని కంటే ఎక్కువగా పూజించింది గీత.
లలితమ్మ ఉంటే ఎంతో సంతోషించేది అని వర్మ.. తన భార్యను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు.

పెళ్లి తతంగం ఘనంగా ముగిసింది. రాఘవయ్య, మహాలక్ష్మి దంపతులు ఏంతో సంతోషించారు.
నవదంపతులు వర్మ గారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. పెళ్లి తతంగం మొత్తంలో గీత ని ఎక్కువగా ఆకర్షించింది… వీరు. 

తండ్రి చెప్పిన మాట విని, కాబోయే వదిన కు, ఆమె తరపు బంధువులకు కావలసిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకున్నాడు, అలాగే తమకు ఇంత విలువిచ్చి… తమతో సంబంధం కలుపుకున్న మామ గారైన వర్మ అంటే ఎంతో గౌరవం.

పూజలు వ్రతాలు అన్నీ ఘనంగా జరిగాయి. అతి ముఖ్యమైన తంతు కి పంతులుగారు పెట్టిన ముహూర్తం దగ్గర పడుతుంది. అసలు కార్యక్రమానికి ముందు జరిగే ఆటలు గీత కి బాగా ఉత్సాహాన్నిచ్చాయి.

ఆనోట, ఈనోట శోభనం గది మొత్తం వీరూ నే దగ్గరుండి అలంకరిస్తున్నాడని… గీత చెవిన కూడా పడింది. 

తన కంటే కేవలం ఒక సంవత్సరం చిన్న వాడైన వీరూ అంటే ఎంతో అభిమానం కలిగింది… అది కొత్తగా వచ్చిన వదిన అనే బాధ్యత వల్ల కావొచ్చు. ముహూర్తం దగ్గరయ్యే సరికి… ఎదో తెలియని ఉద్వేగం… చెప్పలేని బెరుకు, బయటపడలేని తియ్యని బాధ… అన్నీ కలిసి గీత కు తన చిటికెనవేలితో ముడివేసి అగ్ని సాక్షిగా తనతో ఎడడుగులు వేసిన తన శ్రీవారు రాజేంద్ర వర్మ గుర్తుకు రాగానే… తనకు తెలియకుండానే పెదవులపై చిరు మందహాసం పూసింది.
 
వర్మ కు మాత్రం అన్ని పండుగలు ఒకే సారి వచ్చినట్లయ్యింది… అవును మరి… ఎన్నో యేళ్ళ తర్వాత తన ఇంట్లో జరిగిన అతి పెద్ద పండుగ మరి…
 
అమ్మలక్కలు… అన్ని కబుర్లు గీత చెవిలో చెబుతూ, చేతిలో పాల గ్లాసు తో గదిలోకి నెట్టి బయటనుంచి గడి వేశారు. 

 
 

Comments

Popular posts from this blog

భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్-288

భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్-289

భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్-287